Wednesday, April 24, 2024

బ్రహ్మాకుమారీస్‌ – తమ వారిగా చేసికొనే వ్రాసే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో పదవది ‘తమ వారిగా చేసికొనే కళ ‘

తమ వారిగా చేసికొనే కళ :
బాబా పిల్లల్ని మహిమచేసి వారిలో గుణాలు వికసించే విధంగా, అద్భుతం చేసి చూపించే విధంగా ఆత్మవిశ్వసాం కలిగించేవారు. బాబా నిరాశచెందే ఆత్మలలో కూడా ఆశను కలిగించేవారు. అందరికీ బాబాకు దూరంగా వుండుటకు, దూరంగా వెళ్లుటకు కూడా మనసు ఒప్పనంతగా అందరి మనసుల్ని జయించాడు. బాబాని కలుసుకొని అందరూ చాలా తేలిక అయ్యేవారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement