Thursday, April 18, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమరమైన ఆత్మ – ముల్లోకాల స్వరూపం (ఆడియోతో…)

ఆత్మ అంతర్గత వివేకంతమైన ఆదిభౌతికమైన ఒక శాశ్వతమైన అనంత సూక్ష్మ బిందువు. దాని నలుమూలలా ఒక సూక్ష్మమైన కాంతి మండలం ఒక అండాకార వృత్తంలో ఉంటుంది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకాశ మండలం పరమాణ/వు పదార్థం కంటే కూడా సూక్ష్మమైనది. దానిని దివ్య దృష్టితో దర్శించవచ్చును. ఆత్మ అమరమైనది. దాని శక్తి అనంతమైనది. మిమ్మల్ని మీరొక అమరమైన ఆత్మగా గ్రహించండి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement