Friday, March 29, 2024

నేటి రాశి ప్ర‌భ (6-10-21)

మేషం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. వస్తు లాభాలు.

వృషభం: ఇంటా బయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటు-ంబ సభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమపడ్డాఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. పోటీ -పరీక్షల్లో విజయం. శుభ వార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. రుణ యత్నాలు. పనుల్లో తొందరపాటు-. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. ఆలయాల సందర్శనం. విద్యార్థులకు ఒత్తిడులు.

సింహం: పనుల్లో విజయం. శుభ వార్తలు అందుతాయి. శుభ కార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

- Advertisement -

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. దైవ దర్శనాలు.

తుల: మిత్రులతో వివాదాలు. ధన వ్యయం. కుటు-ంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవ దర్శనాలు.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయ ప్రయాసలు.

ధనుస్సు: పనుల్లో వి జయం. శుభ కార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆస్తి లాభం. ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విందు వినోదాలు.

మకరం: కుటు-ంబ సౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభ కార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతికనిపిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: కుటు-ంబ సభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ధన వ్యయం. దూర ప్రయాణాలు చేస్తారు.

మీనం : మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement