Saturday, April 20, 2024

నేటి రాశి ప్రభ (21-10-21)

మేషం: అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం : ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు,
ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం : శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారవుతాయి. వ్యాపారాలు,
ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

కర్కాటకం : పరిచయాలు పెరుగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారం. ఉద్యోగ యత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం : చేపట్టి నవ్యవహారాలు ముందుకుసాగవు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవ దర్శనాలు. వ్యాపారాలు,
ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

- Advertisement -

కన్య : సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. పనుల్లో జాప్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

తుల: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅంచనాలు నిజంకాలగవు.

వృశ్చికం: రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూ వివాదాలు. దైవదర్శనాలు. కుటు-ంబంలో కొద్ది పాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

ధనుస్సు : పాత మిత్రుల కలయిక. కుటు-ంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. పనులు చకచకా సాగుతాయి. వస్తు లాభాలు.
ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం : కొత్తరుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. పనులు హఠాత్తుగా విరమిస్తారు. ఆరోగ్య భంగం. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు. వ్యాపారాలు,
ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం : వ్యవహారాలలో విజయం. ముఖ్య సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement