Thursday, March 28, 2024

నేటి రాశి ప్రభ (20-11-21)

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభ వార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్య భంగం.

మిథునం: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు-. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ధన, వస్తు లాభాలు.

కర్కాటకం: పలుకు బడికలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు.

సింహం: దూర ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధనవ్యయం.

- Advertisement -

కన్య: ప్రయాణాలు. రుణ యత్నాలు. పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్య భంగం. దైవ చింతన.

తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దూర ప్రాంతాల నుంచి శుభ వార్తలు.

వృశ్చికం: పాత మిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి.

మకరం: కుటు-ంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం: పనులలో విజయం. శుభ వార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.

మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. సోదరుల కలయిక.

Advertisement

తాజా వార్తలు

Advertisement