Friday, April 19, 2024

నేటి రాశి ప్రభ (2-10-21)

మేషం: చేపట్టిన పనుల్లో ప్రతి బంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగాఉంటు-ంది. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లోజ ాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలోకొత్త ఆశలు.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో కష్ట సుఖాలుపంచుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటు-ంది. పనులు సకాలంలోచక్కదిద్దుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

- Advertisement -

కన్య: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి కొంతమందగిస్తుంది. శ్రమాధిక్యం. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.

తుల: బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహన యోగం. మిత్రుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తివృద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: వ్యయ ప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

మీనం: ప్రముఖులతో పరిచయాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలోఅనూహ్య మార్పులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement