Friday, March 29, 2024

నేటి రాశి ప్ర‌భ‌ (1-5-2022)

మేషం
ఆర్థిక పరిస్తితి అంతగా అనుకూలించదు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

వృషభం
కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మిథునం
శుభ వార్తలు వింటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందు వినోదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటక
బంధువులతో వివాదాలు. ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం
కొత్త మిత్రుల పరిచయం. శుభ వార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

- Advertisement -

కన్య
వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

తుల
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభ కార్యాలకు హాజరవుతారు. దైవ దర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందు వినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్య భంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వైరం. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కుంభం: నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఎంతటి వారినైనా ఆకట్టు-కుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం : ఆదాయం పెరుగుతుంది. కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
దైవదర్శనాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement