Saturday, April 20, 2024

నేటి మంచిమాట : జ్యోతిర్గమయ(ఆడియోతో….)

పరుల మేలు కోసం చేసిన పని ఎంత చిన్నదైనా
అది మనలోని అంత:శక్తిని మేలుకొల్పుతుంది.
ఇతరులకు కాస్త ఉపకారాన్ని ఊహించటం సైతం
హృదయంలో సింహబలాన్ని నెలకొల్పుతుంది.

…శ్రీమాన్‌ రంగరాజన్‌, చిలుకూరు
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement