Thursday, April 25, 2024

నేటి కాలచక్రం (9-12-2021)

గురువారం (9-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసము, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : షష్ఠి రా.12.19
నక్షత్రం : ధనిష్ఠ రా 3.30
వర్జ్యం : ఉదయం 8.06 నుంచి 9.39
దుర్ముహూర్తం : ఉదయం 10.36 నుంచి 11.24 తి.మ 3.24 నుంచి 4.12
అమృతకాలం : సాయంత్రం 5.25 నుంచి 6.58
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement