Saturday, April 20, 2024

నేటి కాలచక్రం (8-10-2021)

శుక్రవారం (8-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : విదియ మధ్యాహ్నం 1.02
నక్షత్రం : స్వాతి రాత్రి 10.23
వర్జ్యం : శే.వ ఉదయం 6.31 తి.రా.తె 3.37 నుంచి 5.06)
దుర్ముహూర్తం : ఉదయం 8.32 నుంచి 9.20 తి.మ 12.32 నుంచి 1.20)
అమృత కాలం : మధ్యాహ్నం 2.05 నుంచి 3.35
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement