Thursday, April 25, 2024

నేటి కాలచక్రం (6-9-2021)

సోమవారం (6-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : చతుర్దశి ఉదయం 6.27 త.అమావాస్య రా.తె 5.59
నక్షత్రం : మఖ ఉదయం 6.14
వర్జ్యం : శే.వ. ఉదయం 7.37 తి.రా 2.13 నుంచి 3.47
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.27 నుంచి 1.15 తి.మ 2.51 నుంచి 3.39
అమృత కాలం : మధ్యాహ్నం 3.47 నుంచి 5.25
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement