Friday, March 29, 2024

నేటి కాలచక్రం (6-4-2021)

మంగళవారం 6-4-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి రా.తె 4.47
నక్షత్రం : శ్రవణం రా.తె 5.04
అమృత కాలం : రాత్రి 6.54 నుంచి 8.28
వర్జ్యం : ఉదయం 9.26 నుంచి 11.00
దుర్ముహూర్తం : ఉదయం 8.31 నుంచి 9.19 తిరిగి రాత్రి 10.55 నుంచి 11.43
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement