Thursday, April 25, 2024

నేటి కాలచక్రం (5-5-2021)

బుధవారం 5-5-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి సాయంత్రం 5.00
నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 12.55
వర్జ్యం : రాత్రి 8.15 నుంచి 9.52
దుర్ముహూర్తం : ఉదయం 11.24 నుంచి 12.12
అమృత కాలం : రా.తె 2.55 నుంచి 4.36
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement