Tuesday, April 16, 2024

నేటి కాలచక్రం (5-4-2021)

సోమవారం 5-4-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి ఉదయం 7.20 త.నవమి రా.తె 5.52
నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 6.17 త. ఉత్తరాషాఢ రా.తె 5.31
అమృత కాలం : రాత్రి 11.21 నుంచి 12.53
వర్జ్యం : మధ్యాహ్నం 2.01 నుంచి 3.33
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.32 నుంచి 1.20 తిరిగి మధ్యాహ్నం 2.56 నుంచి 3.44
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement