Thursday, March 28, 2024

నేటి కాలచక్రం (4-5-2021)

మంగళవారం 4-5-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి సాయంత్రం 5.39
నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 12.56
వర్జ్యం : సాయంత్రం 4.55 నుంచి 6.30
దుర్ముహూర్తం : ఉదయం 8.13 నుంచి 9.01 తి.రాత్రి 10.37 నుంచి 11.25
అమృత కాలం : రాత్రి 2.31 నుంచి 4.00
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement