Thursday, April 25, 2024

నేటి కాలచక్రం (4-10-2021)

సోమవారం (4-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : త్రయోదశి సాయంత్రం 6.54
నక్షత్రం : పుబ్బ రాత్రి 1.56
వర్జ్యం : ఉదయం 9.52 నుంచి 11.28
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.31 నుంచి 1.19 తి.మ 2.55 నుంచి 3.43
అమృత కాలం : రాత్రి 7.30 నుంచి 9.06
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement