Saturday, April 20, 2024

నేటి కాలచక్రం (28-9-2021)

మంగళవారం (28-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి మధ్యాహ్నం 2.10
నక్షత్రం : మృగశిర సాయంత్రం 6.07
వర్జ్యం : రా.తె 3.20 నుంచి 5.05
దుర్ముహూర్తం : ఉదయం 8.30 నుంచి 9.18 తి.రా. 10.54 నుంచి 11.42
అమృత కాలం : ఉదయం 8.22 నుంచి 10.08
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement