Friday, March 29, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (24-01-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, శుక్లపక్షం
శిశరఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రాత్రి 8.18
నక్షత్రం : శతభిషం రా.తె 3.08
వర్జ్యం : ఉదయం 11.20 నుంచి 12.50
దుర్ముహూర్తం : ఉదయం 9.14 నుంచి 10.02 తి.రా 11.38 నుంచి 12.26
అమృతకాలం : రాత్రి 8.22 నుంచి 9.52
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement