Saturday, April 20, 2024

నేటి కాలచక్రం (25-7-2021)

ఆదివారం (25-7-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, బహుళ పక్షం
గ్రీష్మఋతువు, దక్షిణాయనం
తిధి : పాడ్యమి ఉదయం 6.20 త.విదియ రా.తె 5.06
నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 12.48
వర్జ్యం : సాయంత్రం 4.44 నుంచి 6.18
దుర్ముహూర్తం : సాయంత్రం 4.17 నుంచి 5.05
అమృత కాలం : రాత్రి 2.12 నుంచి 3.46
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement