Friday, April 19, 2024

నేటి కాలచక్రం (25-6-2021)

శుక్రవారం (25-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రాత్రి 10.13
నక్షత్రం : మూల ఉదయం 7.46
వర్జ్యం : ఉదయం 6.15 నుంచి 7.46 తిరిగి సాయంత్రం 4.51 నుంచి 6.21
దుర్ముహూర్తం : ఉదయం 8.07 నుంచి 8.55 తిరిగి మధ్యాహ్నం 12.07 నుంచి 12.55
అమృత కాలం : రాత్రి 1.56 నుంచి 3.26
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement