Tuesday, April 23, 2024

నేటి కాలచక్రం (24-7-2021)

శనివారం (24-7-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, దక్షిణాయనం
తిధి : పూర్ణిమ ఉదయం 7.56
నక్షత్రం : ఉ.షా మధ్యాహ్నం 1.31
వర్జ్యం : సాయంత్రం 5.23 నుంచి 6.56
దుర్ముహూర్తం : ఉదయం 5.52 నుంచి 7.28
అమృత కాలం : ఉదయం 7.24 నుంచి 8.55 తి.రా 2.42 నుంచి 4.15
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement