Saturday, April 20, 2024

నేటి కాలచక్రం (22-10-2021)

శుక్రవారం (22-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : విదియ రాత్రి 9.43
నక్షత్రం : భరణి సాయంత్రం 5.35
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 8.36 నుంచి 9.24 తి.మ 12.36 నుంచి 1.24
అమృతకాలం : మధ్యాహ్నం 12.21 నుంచి 2.05
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement