Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం (17-4-2021)

శనివారం 17-4-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి సాయంత్రం 4.21
నక్షత్రం : మృగశిర రాత్రి 10.47
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 6.00 నుంచి 7.36
అమృత కాలం : మధ్యాహ్నం 1.08 నుంచి 2.53
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement