Friday, March 29, 2024

నేటి కాలచక్రం (16-9-2021)

గురువారం (16-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : దశమి ఉదయం 10.01
నక్షత్రం : పూ.షా ఉదయం 6.27 త.ఉ.షా రా.తె 5.13
వర్జ్యం : మధ్యాహ్నం 2.02 నుంచి 3.33
దుర్ముహూర్తం : ఉదయం 10.05 నుంచి 10.53 తి.మ 2.53 నుంచి 3.41
అమృత కాలం : రాత్రి 11.08 నుంచి 12.39
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement