Tuesday, April 23, 2024

నేటి కాలచక్రం (15-3-2021)

సోమవారం 15-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ సాయంత్రం 5.15
నక్షత్రం : రేవతి రా.తె 3.16
అమృత కాలం : రాత్రి 12.40 నుంచి 2.24
వర్జ్యం : మధ్యాహ్నం 2.14 నుంచి 3.58
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.48 నుంచి 1.36 తిరిగి మధ్యాహ్నం 3.12 నుంచి 4.00
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement