Tuesday, April 23, 2024

నేటి కాలచక్రం (15-10-2021)

శుక్రవారం (15-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : దశమి రాత్రి 7.48
నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 12.11
వర్జ్యం : సాయంత్రం 4.04 నుంచి 5.37
దుర్ముహూర్తం : ఉదయం 8.34 నుంచి 9.22 తి.మ 12.34 నుంచి 1.22
అమృత కాలం : రాత్రి 1.26 నుంచి 2.59
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement