Friday, April 19, 2024

నేటి కాలచక్రం (14-4-2021)

బుధవారం 14-4-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఉదయం 10.32
నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.23
అమృత కాలం : ఉదయం 6.40, తిరిగి ఉదయం 10.04 నుంచి 11.50
వర్జ్యం : రా.తె 4.41
దుర్ముహూర్తం : ఉదయం 11.37 నుంచి 12.25
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement