Friday, April 26, 2024

నేటి కాలచక్రం (13-6-2021)

ఆదివారం (13-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ సాయంత్రం 6.59
నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.05
వర్జ్యం : రాత్రి 1.28 నుంచి 3.08
దుర్ముహూర్తం : సాయంత్రం 4.06 నుంచి 4.54
అమృత కాలం : మధ్యాహ్నం 2.31 నుంచి 4.13
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement