Friday, March 29, 2024

నేటి కాలచక్రం (13-3-2021)

శనివారం 13-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : మాఘమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య మధ్యాహ్నం 2.55
నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 11.33
అమృత కాలం : మధ్యాహ్నం 3.10 నుంచి 4.50
వర్జ్యం : శే.వ ఉదయం 6.44
దుర్ముహూర్తం : ఉదయం 6.26 నుంచి 8.02
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement