Friday, April 19, 2024

నేటి కాలచక్రం (12-3-2021)

శుక్రవారం 12-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : మాఘమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్ధశి మధ్యాహ్నం 2.29
నక్షత్రం : శతభిషం రాత్రి 10.22
అమృత కాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.40
వర్జ్యం : శే.వ ఉదయం 6.43 తి.రా.తె 5.04ల
దుర్ముహూర్తం : ఉదయం 8.51 నుంచి 9.39 తిరిగి మధ్యాహ్నం 12.51 నుంచి 1.39
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement