Friday, April 19, 2024

నేటి కాలచక్రం (12-2-2021)

శుక్రవారం 12-2-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : మాఘమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రాత్రి 11.51
నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 2.07
అమృత కాలం : లేదు
వర్జ్యం : రాత్రి 9.34 నుంచి 11.33
దుర్ముహూర్తం : ఉదయం 9.08 నుంచి 9.56 తిరిగి మధ్యాహ్నం 1.08 నుంచి 1.56
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement