Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం (12-10-2021)

మంగళవారం (12-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి రాత్రి 12.22
నక్షత్రం : మూల మధ్యాహ్నం 3.53
వర్జ్యం : మధ్యాహ్నం 2.23 నుంచి 3.53
దుర్ముహూర్తం : ఉదయం 8.33 నుంచి 9.21 తి.రా 10.57 నుంచి 11.45
అమృత కాలం : ఉదయం 9.54 నుంచి 11.23
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement