Friday, March 29, 2024

నేటి కాలచక్రం (1-8-2021)

ఆదివారం (1-8-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, బహుళపక్షం
గ్రీష్మఋతువు, దక్షిణాయనం
తిధి : అష్టమి ఉదయం 7.52
నక్షత్రం : భరణి రాత్రి 8.19
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.18 నుంచి 5.06
అమృత కాలం : మధ్యాహ్నం 3.02 నుంచి 4.47
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement