Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం (1-10-2021)

శుక్రవారం (1-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, బహుళపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : దశమి సాయంత్రం 6.39
నక్షత్రం : పుష్యమి రాత్రి 12.06
వర్జ్యం : ఉదయం 7.02 నుంచి 8.44
దుర్ముహూర్తం : ఉదయం 8.31 నుంచి 9.19 తి.మ 12.31 నుంచి 1.19
అమృత కాలం : సాయంత్రం 5.16 నుంచి 6.58
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement