Saturday, April 20, 2024

ధర్మం – మర్మం : వై శాఖమాస వైభవం 9 (ఆడియోతో…)

మార్గే అధ్వగానాం యోమర్త్య: ప్రపాదానం కరోతి:
సకోటి కుల ముద్ధృత్య విష్ణులోకే మహీయతే
దేవానాంచ పితౄణాంచ రుషీణాం రాజసత్తమా
అత్యంత ప్రీతిదం సత్యం ప్రపాదానం న సంశయ:
ప్రపాదానేన సంతుష్ట: యేనాధ్వ శ్రమకర్షితా:
తోషితా: తేన దేవాశ్చ బ్రహ్మవిష్ణు శివాదయా:

వైశాఖమాసమున దారిలో నడుస్తున్న వారికోసం చలివేంద్రమును ఏర్పరిచినవారు కోటి కులములను ఉద్దరించి విష్ణులోకమున విరాజిల్లెదరు. వైశాఖమును చలివేంద్రమును ఏర్పరుచుట దేవతలకు, రుషులకు అత్యంత ప్రీతిని కలిగించును. ఎండలో నడుస్తూ అలసినవారు చలివేంద్రంలోని చల్లని నీటితో తృప్తి పడినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు కూడా సంతోషించెదరు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement