Thursday, April 18, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 69
69.
న చ తస్మాన్మనుష్యేషు
కశ్చిన్మే ప్రియకృత్తమ: |
భవితా న చ మే తస్మాత్‌
అన్య: ప్రియతరో భువి ||

తాత్పర్యము : నాకు అతని కన్నను ప్రియుడైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement