Wednesday, April 24, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 45
45.
స్వే స్వే కర్మణ్యభిరత:
సంసిద్ధిం లభతే నర: |
స్వకర్మనిరత: సిద్ధిం
యథా విందతి తచ్ఛృణు ||

45. తాత్పర్యము : మనుజుడు తన గుణమునకు సంబంధించిన కర్మను చేయుట ద్వారా పూర్ణత్వమును పొందగలడు. ఇక దీనిని ఏ విధముగా ఒనరింపబచ్చునో నా నుండి ఆలకింపుము.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement