Friday, April 19, 2024

ఆంజనేయ ప్రాత:స్మరణ స్తోత్రం (ఆడియోతో..)

ప్రాత:స్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం|
లంకాపురీ దహన వందిత దేవ బృందం
సర్వార్థ సిద్ధి సదనం ప్రధిత ప్రభావం||

ప్రాతర్భజామి వృజనార్ణవ తారణౖకా
ధారం శరణ్య ముదితానుపమ ప్రభావం|
సీతార్తి సింధు పరిశోషణ కర్మదక్షం
వందారు కల్పతరుమవ్యయమాంజనేయం||

ప్రాతర్నమామి శరణోపశ్రుతాఖిలార్తి
పుంజ ప్రణాశనవిధౌ ప్రధిత ప్రభావం|
అక్షాంతరం సకల రాక్షస ధూమకేతుం
ధీరం ప్రమోదితి విదేహనుతం దయాళుం||

వాయిస్ : లంకే రాంగోపాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement