Friday, March 29, 2024

అన్నమయ్య కీర్తనలు : వందే వాసుదేవం

రాగం : శ్రీరాగం
వందే వాసుదేవం శ్రీపతిం
బృందారకాధీశ వందితపదాబ్జం || ||వందే వాసుదేవం||

ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ
చందనాంకిత లసచ్చారుదేహమ్‌
మందారమాలికా మకుట సంశోభితం
కందర్పజనక మరవిందనాభమ్‌ || ||వందే వాసుదేవం||

ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలం
ఖగరాజవాహనం కమలనయనమ్‌
నిగమాధిసేవితం నిజరూపశేషప
న్నగ రాజశాయినం ఘననివాసమ్‌ || ||వందే వాసుదేవం||

కరిపురనాథ సంరక్షణ తత్పరం
కరిరాజవరద సంగ కరాబ్జమ్‌
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరువేంకటాచలాదేవం భజే || ||వందే వాసుదేవం||

Advertisement

తాజా వార్తలు

Advertisement