Sunday, April 14, 2024

అన్నమయ్య కీర్తనలు : రాజీవ నేత్రాయ

రాగం : నట భైరవి
రాజీవ నేత్రాయ రాఘవాయ నమో
సౌజన్య నిలయాయ జానకీశాయ || ||రాజీవ నేత్రాయ||

దశరథ తనూజాయ తాటక దమనాయ
కుశిక సంభవ యజ్ఞగోపనాయ
పశు పశుపతి మహా ధనుర్భంజనాయ నమో
విశద భార్గవ రామ విజయకరణాయ || ||రాజీవ నేత్రాయ||

భరి తధర్మాయ శూర్పణ ఖంగ హరణాయ
ఖరదూషణాది రిపు ఖండనాయ
తరణి సంభవసైన్య దక్షకాయ నమో
విరుపమ మహా వారిధి బంధనాయ || ||రాజీవ నేత్రాయ||

హతరావణాయ సంయమినాథ వ రదాయ
అతులిత అయోధ్యా పురాధి పాయ
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో
వితత వావిలి పాటి వీర రామాయ || ||రాజీవ నేత్రాయ||

Advertisement

తాజా వార్తలు

Advertisement