Thursday, August 5, 2021

శ్రీ లక్ష్మీ నసింహాష్టోత్తర శతనామావళి :

ఓం నరసింహాయ నమ:
ఓం మహాసింహాయ నమ:
ఓం దివ్యసింహాయ నమ:
ఓం ఉగ్రసింహాయ నమ:
ఓం మహాదేవాయ నమ:
ఓం స్తంభజాయ నమ:
ఓం ఉగ్రలోచనాయ నమ:
ఓం రౌద్రాయ నమ:
ఓం సర్వాద్భుతాయ నమ: 10
ఓం శ్రీమతే నమ:
ఓం యోగానందాయ నమ:
ఓం త్రివిక్రమాయ నమ:
ఓం హరాయే నమ:
ఓం కోలాహలాయ నమ:
ఓం చక్రిణ నమ:
ఓం విజయాయ నమ:
ఓం కోలాహలాయ నమ:
ఓం చక్రిణ నమ:
ఓం విజయాయ నమ:
ఓం జయవర్ధనాయ నమ:
ఓం పంచాననాయ నమ:
ఓం పరబ్రహ్మణ నమ:
ఓం అఘోరాయ నమ:
ఓం ఘోరవిక్రమాయ నమ:
ఓం జ్వలన్ముఖాయ నమ:
ఓం మహాజ్వాలాయ నమ:
ఓం జ్వాలామాలినే నమ:
ఓం మహాప్రభవే నమ:
ఓం నిట లాక్షాయ నమ:
ఓం సహస్రాక్షాయ నమ:
ఓం దుర్నిరీక్షాయ నమ:
ఓం ప్రతాపనాయ నమ: 30
ఓం మహాదంష్ట్రాయుధాయ నమ:
ఓం ప్రాజ్ఞాయ నమ:
ఓం చండకోపినే నమ:
ఓం సదాశివాయ నమ:
ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమ:
ఓం దైత్యదానవభంజనాయ నమ:
ఓం గుణభద్రాయ నమ:
ఓం మహాభద్రాయ నమ:
ఓం బలభద్రకాయ నమ:
ఓం సుభద్రకాయ నమ: 40
ఓం కరాళాయ నమ:
ఓం విరాళాయ నమ:
ఓం వికర్త్రే నమ:
ఓం సర్వకర్తృకాయ నమ:
ఓం శింశుమారాయ నమ:
ఓం త్రిలోకాత్మనే నమ:
ఓం ఈశాయ నమ:
ఓం సర్వేశ్వరాయ నమ:
ఓం విభవే నమ:
ఓం భైరావాడం బరాయ నమ: 50
ఓం దివ్యాయ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం కవయే నమ:
ఓం మాధవాయ నమ:
ఓం అథోక్షజాయ నమ:
ఓం అక్షరాయ నమ:
ఓం శర్వాయ నమ:
ఓం వనమాలినే నమ:
ఓం వరప్రదాయ నమ:
ఓం విశ్వంభరాయ నమ: 60
ఓం అద్భుతాయ నమ:
ఓం భవ్యాయ నమ:
ఓం శ్రీ విష్ణవే నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం అనుఘాస్త్రాయ నమ:
ఓం నఖాస్త్రాయ నమ:
ఓం సూర్యజ్యోతిషే నమ:
ఓం సురేశ్వరాయ నమ:
ఓం సహస్రబాహవే నమ:
ఓం సర్వజ్ఞాయ నమ: 70
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ:
ఓం వజ్రదంష్ట్రాయ నమ:
ఓం వజ్ర నఖాయ నమ:
ఓం మహానందాయ నమ:
ఓ పరంతపాయ నమ:
ఓం మహానందాయ నమ:
ఓం పరంతపాయ నమ:
ఓం సర్వమంత్రైకరూపాయ నమ:
ఓం సర్వయంత్ర విదారకాయ నమ:
ఓం సర్వతంత్రాత్మకాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం సువ్యక్తాయ నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం వైశాఖశుక్ల భూతోత్థాయ నమ:
ఓం శరణాగతవత్సలాయ నమ:
ఓం ఉదారకీర్తయే నమ:
ఓం పుణ్యాత్మనే నమ:
ఓం దండవిక్రాయ నమ:
ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం పరమేశ్వరాయ నమ:
ఓం శ్రీవత్సాంకాయ నమ:
ఓం శ్రీనివాసాయ నమ:
ఓం జగద్వ్యాసినే నమ:
ఓం జగన్నాథాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం ద్విరూపభృతే నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం పరంజ్యోతిషే నమ:
ఓం నిరుణాయ నమ: 100
ఓం నృకేసరిణ నమ:
ఓం పరతత్త్వాయ నమ:
ఓం పరంధామ్నే నమ:
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ:
ఓం సర్వాత్మనే నమ:
ఓం ధీరాయ నమ:
ఓం ప్రహ్లాదపాలకాయ నమ: 108
ఓం శ్రీలక్ష్మీ నరసింహాయ నమ:
ఓం యాదగిరి నరసింహాయ నమ: 110

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News