Saturday, April 10, 2021

శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ మహాశాస్తాయ నమ:
ఓం మహాదేవాయ నమ:
ఓం మహాదేవస్తుతాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం లోకకర్త్రే నమ:
ఓం లోకభర్త్రే నమ:
ఓం లోకహర్త్రే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం త్రిలోకరక్షాయ నమ:
ఓం ధన్వినే నమ: 10
ఓం తపస్వినే నమ:
ఓం భూతసైనికాయ నమ:
ఓం మంత్రవేదినే నమ:
ఓం మారుతాయ నమ:
ఓం జగదీశ్వరాయ నమ:
ఓం లోకాధ్యక్షాయ నమ:
ఓం అగ్రణ్యాయ నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం అప్రమేయపరాక్రమాయ నమ: 20
ఓం సంహారూఢాయ నమ:
ఓం గజారూఢాయ నమ:
ఓం హయారూఢాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం నానాశస్త్రధరాయ నమ:
ఓం అర్కాయ నమ:
ఓం నానావిద్యావిశారదాయ నమ:
ఓం నానారూపధరాయ నమ:
ఓం వీరాయ నమ:
ఓం నానాప్రాణినిషేవితాయ నమ:
ఓం భూతేశాయ నమ:
ఓం భూతపూజితాయ నమ:
ఓం భుజంగాభరణోత్తమాయ నమ:
ఓం ఇక్షుధన్వినే నమ:
ఓం పుష్పాభరణాయ నమ:
ఓం మహారూపాయ నమ:
ఓం మహాప్రభవే నమ:
ఓం మాన్యాయ నమ:
ఓం మహా నిధయే నమ:
ఓం మహాగుణాయ నమ:
ఓం మహాశైవాయ నమ:
ఓం మహారుద్రాయ నమ:
ఓం వైష్ణవాయ నమ:
ఓం విష్ణురూపకాయ నమ:
ఓం విఘ్నేశాయ నమ:
ఓం వీరభద్రేశాయ నమ:
ఓం భైరవాయ నమ:
ఓం షణ్ముఖాయ నమ:
ఓం ధృవాయ నమ:
ఓం మేరుశృంగసమాసీనాయ నమ: 50
ఓం మునిసంఘనిషేవితాయ నమ:
ఓం దేవాయ నమ:
ఓం భద్రాయ నమ:
ఓం జగన్నాధాయ నమ:
ఓం గణనాథాయ నమ:
ఓం గణశ్వరాయ నమ:
ఓం మహాయోగినే నమ:
ఓం మహామయినే నమ:
ఓం మహాజ్ఞానినే నమ:
ఓం మహాస్థిరాయ నమ: 60
ఓం దేవశాస్త్రే నమ:
ఓం భూతశాస్త్రే నమ:
ఓం భీమహాసపరాక్రమాయ నమ:
ఓం నాగహారాయ నమ:
ఓం నాగకేశాయ నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం స్థానినే నమ:
ఓం సుగుణాయ నమ:
ఓం నిర్గుణాయ నమ:
ఓం నిత్యాయ నమ: 70
ఓం నిత్యతృప్తాయ నమ:
ఓం నిరాశ్రయాయ నమ:
ఓం లోకాశ్రయాయ నమ:
ఓం గుణాధీశాయ నమ:
ఓం గణాధీశాయ నమ:
ఓం చతుష్టష్టికలోమయాయ నమ:
ఓం ఋగ్యజుస్సామాధర్వరూపిణ నమ:
ఓం మల్లకాసురభంజనాయ నమ:
ఓం త్రిమూర్తయే నమ:
ఓం దైత్యదమనాయ నమ:
ఓం ప్రకృతయే నమ: 80
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం కాలజ్ఞానినే నమ:
ఓం మహాజ్ఞానినే నమ:
ఓం కామదాయ నమ:
ఓం కామలేక్షణాయ నమ:
ఓం కల్పవృక్షాయ నమ:
ఓం విద్యావృక్షాయ నమ:
ఓం విభూతిదాయ నమ:
ఓం సంసారతాపవిచ్ఛేత్త్రే నమ: 90
ఓం పశులోకభయంకరాయ నమ:
ఓం రోగహంత్రే నమ:
ఓం ప్రాణదాత్రే నమ:
ఓం పరగర్వవిభంజనాయ నమ:
ఓం పుష్కలాపూర్ణసంయుక్తాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం సతాంగతయే నమ: 100
ఓం అనంతాదిత్యసంకాశాయ నమ:
ఓం సుబ్రహ్మమణ్యానుజాయ నమ:
ఓం బలినే నమ:
ఓం భక్తానుకంపినే నమ:
ఓం దేవేశాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం శ్రీ పూర్ణపుష్కలాసమేత నమ:
ఓం హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ: 108

Advertisement

తాజా వార్తలు

Prabha News