Saturday, November 26, 2022

బ్రహ్మాకుమారీస్‌.. మనసు మరియు ఇంద్రియాలపై నిగ్రహం (ఆడియోతో..)

దేవతలను, అత్యంత భక్తిశ్రద్ధలు కలిగిన భక్తులు పూజలు, పునస్కారాలను చేసే సమయంలో వారి మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారు. అటువంటి పూజ్యనీయమైన ఉత్తమ దైవీ జీవితానికి పాటు పడేవారు చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు చెయ్యకూడదు మరియు చెడు ఆలోచించకూడదు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement