Saturday, September 7, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మీ జీవితం సత్యత యొక్క ప్రతిబింబంగా చేయండి. మనలోని అత్యున్నతమైన సత్యత ఆధారంగా జీవితాన్ని జీవించాలని ఎంచుకున్నప్పుడు. మనకు సవాళ్ళు వస్తాయని అనుకోవచ్చు. బాహ్య ప్రతిపక్షము నుంచి అడ్డంకులు, ఊహించని ఇబ్బందులు అలాగే కొన్నిసార్లు అంతర్గత భావోద్వేగాల ఒడిదుడుకులు మరియు ఒత్తిడి రూపంలో కూడా అవి ఉంటాయి. అయితే మనం ఈ తుఫానులను నిభాయించుకుంటామని నిర్ణయించుకున్నప్పుడు, స్వయంలో అత్యున్నత సత్యత యొక్క స్కృతి ఉన్నప్పుడు దాని ఫలితంగా నిశ్చిత విజయం ఉంటుంది. ఈ రోజు ఉన్నతమైన సత్యత ఆధారంగా జీవితం జీవిస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement