Thursday, September 16, 2021

బ్రహ్మాకుమారీస్‌.. మంచి వాతావరణాన్ని సృష్టించడం ఎలా? (ఆడియోతో…)

అయితే మీరు ఒక ప్రశ్న అడగవచ్చు ” నాకు తప్పకుండా మానసిక పవిత్రతను పాటించి ఎప్పటికీ ఉన్నత స్థితిలోనే ఉండిపోవాలని ఉంటుంది. కానీ ప్రస్తుత వికారీ ప్రపంచంలో అపవిత్ర వాతావరణంలో వికారీ ఆలోచనలు స్వతహాగా మనసులోకి వచ్చేస్తాయి”. అయితే ఇప్పుడు ఇక్కడ మరో అనుమానం వస్తుంది.- దేహాభిమానపు ప్రకంపనాల మధ్య ఉండే ఒక గృహస్థుడు నిరంతరం బ్రహ్మచర్యాన్ని, పవిత్ర తను ఎలా పాటిం చగలడు అని.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News