Wednesday, April 14, 2021

నేటి రాశి ప్రభ (9-4-2021)

మేషం:
పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

వృషభం:
ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపార విస్తరణ యత్నాలు వాయిదా. ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం:
పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కర్కాటకం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం:
పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య:
ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల:
భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సత్సంబంధాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం:
ముఖ్య నిర్ణయాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార విస్తరణ యత్నాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు:
దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.

మకరం:
వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం:
సన్నిహితులతో విభేదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలుసందర్శిస్తారు.వ్యాపారాలు,ఉద్యోగాలలోకొత్త ఆశలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News