Monday, April 12, 2021

నేటి రాశి ప్రభ (6-4-2021)

మేషం:
పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృషభం:
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మిథునం:
ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం:
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం:
కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య:
రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల:
వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం:
కుటుంబసభ్యుల ప్రశంసలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు:
మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. దైవచింతన. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మకరం:
సంఘంలో విశేష గౌరవమర్యాదలు. ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం:
శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం:
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు లాభసాటిగాఉంటాయి.ఉద్యోగాలలోఎదురులేనిపరిస్థితి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News