Saturday, June 12, 2021

నేటి రాశి ప్రభ (5-6-21)

మేషం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.

వృషభం: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు నిరాశ.

కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అంతగా అనుకూలించదు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు.

కన్య: రుణఒత్తిడులు తొలగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కుటు-ంబంలో శుభకార్యాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం. విద్యార్థులకు ఒత్తిడులు.

ధనుస్సు: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. గృహ, వాహనయోగాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటు-ంది. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. విచిత్రమైన సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మీనం: కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యభంగం.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Prabha News