Thursday, August 5, 2021

నేటి రాశి ప్రభ (23-7-2021)

మేషం:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యయప్రయాసలు.

వృషభం:
కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటు-ంది.

మిథునం:
ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. నూతన ఒప్పందాలు.

కర్కాటకం:
సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

సింహం:
నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య:
వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ధనవ్యయం.

తుల:
ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటు-ంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం:
కొత్త పరిచయాలు. పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో గౌరవం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

ధనుస్సు:
ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు క్లిష్ట సమస్యలు తీరతాయి. వాహనయోగం.

మకరం:
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యవహారాలలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు.

కుంభం:
దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం. ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం:
కొత్త పనులు చేపడతారు. దూరపు బంధువుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News