Thursday, May 26, 2022

నేటి రాశి ప్ర‌భ‌ (15-5-22)

మేషం….. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ధనవ్యయం. కుటు-ంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం… పనులు నత్తనడకన సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటన. భూవివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మిథునం…. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ప్రతిపాదనలు అందరూ హర్షిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం…. సన్నిహితులతో సఖ్యత. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్న నాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం… మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కన్య….. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు-.

తుల… ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి కొనుగోలు యత్నాలు సఫలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం…. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు… శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆసక్తికర సమాచారం. కీలక నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం….. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు చేసుకుంటారు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కుంభం… సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మీనం….. పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement